కీరా దోసకాయ జ్యూస్ Deotx తో పాటు గా మంచి రెఫ్రెషింగ్ డ్రింక్ లాగా కూడా పని చేస్తుంది. పొడి భారీని చర్మానికి చాల ఉపయోగకరమైనది. ఎండాకాలామ్ లో ఇది శరీరం లో నుండి పోయే నీటి శాతం ని భర్తీ చేయడానికి చక్కగా పని చేస్తుంది. కీరా దోసకాయ, సబ్జా గింజలు, పుదీనా, నిమ్మ రసం తో ఈ చక్కని జ్యూస్ మనకి ఎంతో మేలు చేస్తుంది. ఉదయం లేదా సాయింత్రం ఇది తీసుకోవచ్చు. Best juice for...